• Neti Charithra

Breaking.. విజిలెన్స్ అధికారుల ఓవర్ యాక్షన్.. చిత్తూరు కలెక్టర్ కు పరాభవం..!


Breaking.. విజిలెన్స్ అధికారుల ఓవర్ యాక్షన్.. చిత్తూరు కలెక్టర్ కు పరాభవం..!



తిరుమల: నేటి చరిత్ర


తిరుమల లో రాష్ర్టపతి రామనాథ్ కోవింద్

పర్యటన లో సాక్షాత్తు

జిల్లా కలెక్టర్ భరత్ కుమార్ గుప్తా కి చేదు అనుభవం ఎదురైన ఘటన తిరుమల లో చోటు చేసుకుంది.రాష్ర్టపతి ఆలయ ప్రవేశం చేస్తూన్న సమయంలో భయోమెట్రిక్ వద్ద జిల్లా కలెక్టర్ ను అక్కడ విధులు

నిర్వహిస్తున్న టిటిడి విజిలెన్స్ అధికారులు

అడ్డుకున్నారు. తాను

జిల్లా కలెక్టర్ ని....అని చెప్పినాఅనుమతించకపోవడంతో కలేక్టర్

భరత్ గుప్త వెనుతిరిగారు.

రాష్ర్టపతి పర్యటనలో ప్రోటోకాల్ పర్యవేక్షణ అధికారి నే టిటిడి విజిలెన్స్ అధికారులు అనుమతించక పోవడం పట్ల విమర్శలు వెలువెత్తుతున్నాయి.