• Neti Charithra

Breaking... విజయవాడలో కనకదుర్ ఫ్లైఓవర్‌ ను ప్రారంభించిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ..!


Breaking... విజయవాడలో కనకదుర్ ఫ్లైఓవర్‌ ను ప్రారంభించిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ..!




విజయవాడ: నేటి చరిత్ర


విజయవాడ నగర ప్రజల ఆకాంక్ష నెరవేరింది.విజయవాడకు మకుటాయమానంగా నిలవనున్న కనకదుర్గ ఫ్లైఓవర్‌ ను వర్చువల్‌ విధానం ద్వారా కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ, ఏపీ సీఎం జగన్‌ మోహన్ రెడ్డి లు

లాంఛనంగా ప్రారంభించారు. దీనితో పాటు రాష్ట్రంలోని 9 జాతీయ రహదారుల ప్రాజెక్టులను జాతికి అంకితం చేయడంతో పాటు 16 వంతెనలకు గడ్కరీ శంకుస్థాపన చేశారు. అనంతరం రూ.15,592 కోట్లతో 61 కొత్త ప్రాజెక్టులకు శ్రీకారం

చుట్టారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రులు వీకే సింగ్‌, కిషన్‌రెడ్డి, ఏపీ మంత్రి శంకర నారాయణ, ఎంపీలు కేశినేని నాని, కనకమేడల రవీంద్రకుమార్‌, సీఎం రమేశ్‌ తదితరులు పాల్గొన్నారు.