• Neti Charithra

Breaking..వేకువ జామున విషాదం.. సిలిండర్ పేలి.. మూడు ఇళ్ళు..తోపాటు మహిళ సజీవ దహనం..!


Breaking..వేకువ జామున విషాదం.. సిలిండర్ పేలి.. మూడు ఇళ్ళు..తోపాటు మహిళ సజీవ దహనం..!



కాకినాడ: నేటి చరిత్ర


విషాదం.. చోటుచేసుకుంది.

కాకినాడ ఎల్విన్‌పేటలో అగ్నిప్రమాదం జరిగింది. గ్యాస్‌ సిలిండర్‌ పేలి మూడు పూరిళ్లు దగ్ధం అయ్యాయి. శుక్రవారం వేకువ జామున జరిగిన

ఈ ఘటనలో విజయలక్ష్మి(40) అనే మహిళ సజీవదహనమైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొస్తున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఈ ప్రమాదం లో రెండు లక్షల కు పైగా ఆస్తి నష్టం జరిగింది.