• Neti Charithra

Breaking... లంచం తీసుకుంటూ.. ఏసీబీ అధికారుల కు పట్టుపడ్డ గురుకుల ప్రిన్సిపాల్..!


Breaking... లంచం తీసుకుంటూ.. ఏసీబీ అధికారుల కు పట్టుపడ్డ గురుకుల ప్రిన్సిపాల్..!


నేటి చరిత్ర:( ప్రత్యేక ప్రతిని థి)



మహబూబ్‌నగర్‌ జిల్లా బాలానగర్‌లోని తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల కళాశాల ప్రిన్సిపాల్‌ విజయమోహన్‌ ఏసీబీకి చిక్కారు. ఓ కాంట్రాక్టు లెక్చరర్‌ నుంచి రూ.5 వేలు లంచం తీసుకుంటూ బుధవారం రెడ్‌హ్యాండడ్‌గా పట్టుబడ్డారు. ఆ కళాశాలలో కాంట్రాక్టు లెక్చరర్‌గా విధులు నిర్వహిస్తున్న కిరణ్‌కు రెండు నెలల జీతం రూ.40 వేలు చెల్లించాల్సి ఉంది.

ఈ మొత్తం ఇచ్చేందుకు ప్రిన్సిపాల్‌ రూ.5 వేలు లంచం డిమాండ్‌ చేస్తూ కిరణ్‌ను వేధింపులకు గురిచేశారు. దీంతో.. కిరణ్‌ ఏసీబీకి సమాచారం ఇచ్చారు. అధికారులు.. వలపన్ని ప్రిన్సిపాల్‌ను పట్టుకున్నారు. 


Recent Posts

See All

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

ఈ నెల 29వ తేదీన జగనన్న విద్యా దీవెన కార్యక్రమం అమలుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం జగన్‌ అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. వివిధ పోస్టుల భర్తీతో సహా పలు అంశాలపై కేబినెట్