• Neti Charithra

Breaking.. రూ.5 లక్షల లంచం కేసులో మరో డీఎస్ పి..ని అదుపులోకి తీసుకున్న ఏసిబి..అధికారులు..!


Breaking.. రూ.5 లక్షల లంచం కేసులో మరో డీఎస్ పి..ని అదుపులోకి తీసుకున్న ఏసిబి..అధికారులు..!




నేటి చరిత్ర: (ప్రత్యేక ప్రతిని థి)


నిజామాబాద్‌ పరిధిలో వెలుగుచూసిన ఐపీఎల్ బెట్టింగ్ వ్యవహారంలో 5 లక్షల రూపాయలు డిమాండ్ చేస్తూ ఏసీబీకి పట్టుబడ్డ కామారెడ్డి పట్టణ సీఐ జగదీష్ అవినీతి కేసులో కొత్త కోణం వెలుగు లోకి వచ్చింది. ఈ వ్యవహారంలో ఎవరెవరికి

సంబంధం ఉందన్న కోణంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తుంటే.. కామారెడ్డి డి.ఎస్.పి లక్ష్మీనారాయణ పాత్ర కూడా ఇందులో ఉన్నట్లు తేలింది. దీంతో డీఎస్పీ

కార్యాలయాన్ని ఏసీబీ అధికారులు సీజ్ చేసి.. పోలీసు అతిథి గృహంలో డీఎస్పీ లక్ష్మీనారాయణను విచారణ జరుపుతున్నారు


218 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon