• Neti Charithra

Breaking...రాసలీలలు జరిపిన .. జలవనరులశాఖ మంత్రి.. రాజీనామా..!


Breaking...రాసలీలలు జరిపిన .. జలవనరులశాఖ మంత్రి.. రాజీనామా..!


బెంగుళూరు: నేటి చరిత్ర


రాసలీలలు.. ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక జల వనరుల శాఖ మంత్రి రమేశ్‌ జర్కిహోలీ తన పదవికి రాజీనామా చేశారు. బుధవారం సీఎం యడియూరప్పకు రాజీనామా లేఖను పంపారు. ‘‘నాపై వచ్చిన ఆరోపణలన్నీ

అవాస్తవం. వాటిపై తక్షణమే దర్యాప్తు జరపాలి. నేను ఏ తప్పూ చేయలేదు. అయితే, నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేస్తున్నా’’ అని రమేశ్‌ లేఖలో పేర్కొన్నారు.

రాసలీలల వీడియో టేపు కొందరి కుట్ర అని ఆయన మీడియాకు వివరించారు.