• Neti Charithra

Breaking.. రాష్ట్రాలకు భారీగా ఐఏఎస్ లను కేటాయించిన కేంద్ర ప్రభుత్వం..!


Breaking.. రాష్ట్రాలకు భారీగా ఐఏఎస్ లను కేటాయించిన కేంద్ర ప్రభుత్వం..!


నేటి చరిత్ర: ( ప్రత్యేక ప్రతినిథి)


దేశ వ్యాప్తంగా ట్రైనీ ఐఏఎస్ లను కేటాయిస్తూ..కేంద్రప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు కొత్తగా 17 మంది ఐఏఎస్‌ అధికారులను డీఓపీటీ కేటాయించింది. వీరిలో ఆంధ్రప్రదేశ్‌కు 8 మంది, తెలంగాణకు 9 మందిని చొప్పున కేటాయిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. 2019 బ్యాచ్‌కు చెందిన 179 మంది ఐఏఎస్‌లను 25 రాష్ట్రాలకు కేటాయించిన డీఓపీటీ.. ఆయా రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు ఉత్తర్వులు జారీ అయ్యాయి.


267 views0 comments
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon