• Neti Charithra

Breaking... రామ మందిర నిర్మాణానికి బి కొత్తకోట లో భారీ విరాళాలు అందజేసిన భక్తులు..!


Breaking... రామ మందిర నిర్మాణానికి బి కొత్తకోట లో భారీ విరాళాలు అందజేసిన భక్తులు..!


బి కొత్తకోట: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా బి కొత్తకోట లో పలువురు

భక్తులుఅయోధ్య మందిర నిర్మాణానికి

భారీగా విరాళాలు అందజేశారు.

ముఖ్యంగా బి.కొత్తకోటకు చెందిన రిటైర్డ్

( అయోధ్య రామాలయం నిర్మాణానికి భారీ

విరాళాలు ఇస్తున్న భక్తులు)


టీచర్ రామిరెడ్డి 50117/-రూ.లు విరాళంగా అంజేసి తమ రామభక్తిని చాటుకొని శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ బి.కొత్తకోట నిధి ప్రముఖ్ సకలా ప్రభాకర్ కు అందజేశారు వీరితో పాటు శివశక్తి ట్రేడర్స్ 11000/-, శివశక్తి

మార్కెటింగ్ 11000/- సప్తగిరి జ్యువలర్స్ 10000/-, పప్పిరెడ్డిగారిపల్లి రైతు గోపాల కృష్ణారెడ్డి 10000/-, పెద్ద పల్లె రైతు నీరు గట్టి శ్రీనివాస్ 10000/-, జయచంద్ర కుమార్ 10000/-, డాక్టర్ వి.వి.రెడ్డి10000/- విరాళాలు అందజేసి తమ రామభక్తిని చాటారు బి.కొత్త కోట, పి.టి.యం.,

ములకలచెరువు మండలాలలో పిబ్రవరి 27 వ తేదీన విరాళాలు సేకరణ పూర్తి అవుతుందని విరాళాలు ఇవ్వదలచిన వారు నిధి ప్రముఖ్ సకలా ప్రభాకర్ 9441730775 సంప్రదించి విరాళాలు సమర్పించ వచ్చని తెలిపారు

Recent Posts

See All

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

ఈ నెల 29వ తేదీన జగనన్న విద్యా దీవెన కార్యక్రమం అమలుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం జగన్‌ అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. వివిధ పోస్టుల భర్తీతో సహా పలు అంశాలపై కేబినెట్