• Neti Charithra

Breaking.. రామతీర్థం లో మరో సారి ఉద్రిక్తత.. పోలీసుల తోపులాట.. సోము వీర్రాజుకు అస్వస్థత..!


Breaking.. రామతీర్థం లో మరో సారి ఉద్రిక్తత.. పోలీసుల తోపులాట..

సోము వీర్రాజుకు అస్వస్థత..!



విజయనగరం: నేటి చరిత్ర


విజయనగరం లో మరోసారి ఉద్రిక్తత చోటుచేసుకుంది.ప్రముఖ పుణ్యక్షేత్రం రామతీర్థంలో మరోసారి ధర్మయాత్ర కోసం అక్కడికి చేరుకొన్న భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, ఆపార్టీ

నేతలను పోలీసులు అడ్డుకున్నా రు.ఈ క్రమంలో సోము వీర్రాజు సొమ్మసిల్లి పడిపోయారు. ఎమ్మెల్సీ మాధవ్‌, జనసేన నాయకురాలు యశస్వి తదితరులను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు.