• Neti Charithra

Breaking.. రేణిగుంట రైల్వే ట్రక్ పై బాంబు పేలుడు.. కల కలం.. ఉలిక్కి పడ్డ అధికారులు..!


Breaking.. రేణిగుంట రైల్వే ట్రక్ పై బాంబు పేలుడు.. కల కలం.. ఉలిక్కి పడ్డ అధికారులు..!



తిరుపతి: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా రేణిగుంట మండలంలోని కరకంబాడి సమీపంలో రైల్వే ట్రాక్ వద్ద నాటు బాంబు పేలి పశువుల కాపరి శశికళ తీవ్ర గాయాలైన సంఘటన మంగళవారం చోటు చేసుకుంది.తారకరామా నగర్ కు

(బాంబు పేలుడు లో గాయపడ్డ మహిళ)


చెందిన శశికళ జీవనం సాగిస్తుంది రోజువారి క్రమంలో భాగంగా పశువులు కొనుటకు రైల్వే ట్రాక్ సమీపంలోకి వెళ్లగా రైల్వే ట్రాక్ పక్కన అనుమానస్పదంగా ఒక బాక్స్ కనబడింది.బాక్సులు గమనించిన మహిళ

కర్రతో బాక్సును కదిలించింది దీంతో ఒక్కసారిగా బాక్స్ పేలడంతో ఆమె కుడి కాలు కుడి చేతికి తీవ్ర గాయాలయ్యాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న అర్బన్ అంజు యాదవ్ క్షతగాత్రులను 108 వాహనంలో తిరుపతికి తరలించారు. అర్బన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.