• Neti Charithra

Breaking.. రెండు ద్విచక్ర వాహనాలు ఢీ.. ముగ్గురు మృతి..!


Breaking.. రెండు ద్విచక్ర వాహనాలు ఢీ.. ముగ్గురు మృతి..!


కర్నూలు: నేటి చరిత్ర


కర్నూలు జిల్లా లో రెండు ద్విచక్ర వాహనాలు ఢీ కొనడంతో ముగ్గురు మృతి

చెందిన ఘటన గురువారం విషాదాన్ని నింపింది. పోలీసులు కథనం మేరకు..

కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం

చిలకలడోన-బూదూరు మధ్య రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు ద్విచక్రవాహనాలు ఢీ కొని ముగ్గురు మృతి చెందారు.వి.తిమ్మాపురం గ్రామానికి చెందిన బాబూషాబ్‌, ఉసేని కలిసి ఎమ్మిగనూరు నుంచి స్వగ్రామానికి చిలకలడోను మీదుగా ద్విచక్రవాహనంపై వెళ్తుండగా.. అదే మార్గంలో ఎదురుగా నందవరం మండలం హాలహర్వి గ్రామానికి చెందిన ప్రేమ్‌ కుమార్‌,

ప్రవీణ్‌లు మరో ద్విచక్ర వాహనంపై వస్తున్నారు. ఈ క్రమంలో చిలకలడోన-బూదూరు రహదారిపైకి రాగానే అతివేగంతో వస్తున్న రెండు ద్విచక్రవాహనాలు ఎదురెదురుగా ఢీ కొన్నాయి. స్థానిక పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


352 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon