• Neti Charithra

Breaking.. రెండు ద్విచక్ర వాహనాలు ఢీ..ఇద్దరు మృతి..ముగ్గురికి గాయాలు..!


Breaking.. రెండు ద్విచక్ర వాహనాలు ఢీ..ఇద్దరు మృతి..ముగ్గురికి గాయాలు..!



విజయనగరం: నేటి చరిత్ర


విజయనగరం జిల్లా లో ఘోర

రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ఈ ప్రమాదం లో ఇద్దరు మృతి చెందగా మరో ముగ్గురు గాయపడ్డారు. పోలీసుల కథనం మేరకు..మృతులు వంగర వాసి సతీశ్‌(20), కోరుకొండ వాసి ప్రజ్వల్‌(20)గా గుర్తించారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


716 views0 comments
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon