• Neti Charithra

Breaking.. రోడ్డు పై.. రక్తం చిందింది.. గుర్తు తెలియని వాహనం ఢీకొని.. ఆరుగురు మృతి.. !


Breaking.. రోడ్డు పై.. రక్తం చిందింది..

గుర్తు తెలియని వాహనం ఢీకొని.. ఆరుగురు మృతి.. !



నేటి చరిత్ర: (ప్రత్యేక ప్రతిని థి)


తెలంగాణా రాష్ట్రం సంగారెడ్డి జిల్లాలో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. పఠాన్‌ చెరు మండలం పాటి ఓ ఆర్ ఆర్రింగ్‌ రోడ్డుపై జైలో వాహనాన్ని గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఆరుగురు మృతి చెందిన ఘటన మంగళవారం వేకువ జామున

విషాదాన్ని నింపింది.ప్రమాద సమయంలో మొత్తం 10 మంది ప్రయాణిస్తున్నట్లు సమాచారం. వీరందిరినీ జార్ఖండ్‌కు చెందిన

చేతి పనులు చేసేకార్పెంటర్లుగా గుర్తించారు. మృతుల్లో రాంఘడ్‌కు చెందిన కమలేష్ లోహరే, హరి లోహరే, ప్రమోద్ భుహెర్, వినోద్ భుహెర్,  పవన్ కుమార్ (ఘోరఖ్‌పూర్‌), బంగ్లాదేశ్‌కు చెందిన ఓ వ్యక్తి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

సమాచారం అందుకున్న పోలీసులు సహాయ చర్యలు చేపట్టారు.


Recent Posts

See All

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

ఈ నెల 29వ తేదీన జగనన్న విద్యా దీవెన కార్యక్రమం అమలుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం జగన్‌ అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. వివిధ పోస్టుల భర్తీతో సహా పలు అంశాలపై కేబినెట్