• Neti Charithra

Breaking.. రెండు కుటుంబాల మధ్య మా రణయుధాలు తో దాడులు.. చిత్తూరు జిల్లా లో ఒకరు మృతి!


Breaking.. రెండు కుటుంబాల మధ్య మా

రణయుధాలు తో దాడులు.. చిత్తూరు జిల్లా లో ఒకరు మృతి!


వెదురుకుప్పం: నేటి చరిత్ర


పొలాల వివాదం రెండు కుటుంబాల మధ్య మారణయుధాలతో దాడులకు కారణం అయ్యాయి. ఈ దాడుల్లో ఓ మహిళ బుధవారం మృతి చెందిన ఘటన చిత్తూరు జిల్లా లో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించి న వివరాలు ఇలా ఉన్నాయి.

వెదురుకుప్పం మండలం కన్నికాపురంలో వ్యవసాయ పొలం వద్ద ఇరు వర్గాలు మధ్య గొడవలు చోటుచేసుకున్నాయి. ఇరువురు

మారణాయుధాలతో దాడులు చేసుకున్నారు. ఈ దాడిలో మహిళ మృతి చెందింది. మరో ఇద్దరు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.గ్రామం లో రైతులు

విజయశేఖర్‌ రెడ్డి, ప్రత్యర్థి నారాయణ రెడ్డిలకు కొద్ది రోజులుగా భూ తగాదాలు ఉన్నాయి. ఈ క్రమంలో బుధవారం వ్యవసాయ పొలం వద్ద ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుది. ఈ ఘర్షణలో విజయ శేఖర్‌ రెడ్డి భార్య చంద్రకళ మృతి

చెందింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.