- Neti Charithra
Breaking.. రికార్డు స్థాయిలో కోటి లంచం తీసుకున్న అధికారిని అరెస్ట్ చేసిన సీబీఐ..!
Breaking.. రికార్డు స్థాయిలో కోటి లంచం తీసుకున్న అధికారిని అరెస్ట్ చేసిన సీబీఐ..!
నేటి చరిత్ర: (ప్రత్యేక ప్రతిని థి)
కోటి రూపాయల లంచం తీసుకున్న
భారతీయ రైల్వే ఇంజినీరింగ్ సర్వీస్ సీనియర్ అధికారి (ఐఆర్ఈఎస్) మహేందర్‌సింగ్ చౌహాన్‌ను సీబీఐ ఆదివారం
అరెస్ట్ చేసింది. ఆయన నుంచి కోటి రూపాయల మొత్తాన్ని స్వాధీనం చేసుకున్న సీబీఐ, ఇటీవలి కాలంలో ఇదే అతిపెద్ద ఎన్‌ట్రాప్‌మెంట్ కేసని పేర్కొంది. ‘‘ఆయన లంచం తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నాం. మొత్తం కోటి రూపాయలను స్వాధీనం చేసుకున్నాం. ఇటీవల కూడా పెద్దమొత్తంలో నగదు స్వాధీనం చేసుకున్నప్పటికీ సీబీఐ చరిత్రలో అతిపెద్ద ఎన్‌ట్రాప్‌మెంట్ కేసు ఇదే’’ అని సీబీఐ తెలిపింది. దేశ రాజధాని లో ఈ ఘటన కల కలం రేపింది.
253 views0 comments