• Neti Charithra

Breaking.. యువతుల చేత వ్యభిచారం.. చేయించిన సర్కిల్ ఇన్స్ పెక్టర్ అరెస్ట్..!


Breaking.. యువతుల చేత వ్యభిచారం.. చేయించిన సర్కిల్ ఇన్స్ పెక్టర్ అరెస్ట్..!




నేటి చరిత్ర: (ప్రత్యేక ప్రతిని థి)


ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీస్ అధికారి అతను.. 13 ఏళ్ల బాలికను బలవంతంగా వ్యభిచారకూపంలోకి దించి, లైంగిక దాడులకు పాల్పడిన కేసులో

అరెస్ట్ అయిన ఘటన చెన్నై లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

వాషర్‌మెన్‌ పేట మహిళా పోలీసుల్ని షబీనా అనే మహిళ రెండు రోజుల క్రితం ఆశ్రయించింది. తన అక్క సమిత భానుతో పాటు మరి కొందరు 13 ఏళ్ల బాలికను బలవంతంగా వ్యభిచార కూపంలోకి దించారని, ఆమెపై ప్రతిరోజూ లైంగిక దాడి జరుగుతున్నట్టు ఫిర్యాదు చేశారు. ఈ

సమాచారంతో ఇన్‌స్పెక్టర్‌ ప్రియదర్శిని నేతృత్వంలోని బృందం రంగంలోకి దిగింది.

ఈ కేసులోఎన్నూరు ఇన్‌స్పెక్టర్‌ పుహలేంది

తోపాటుఎనిమిది మందిని అరెస్టు చేసి కేసు దర్యాప్తు ముమ్మరం చేశారు.





684 views0 comments
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon