- Neti Charithra
Breaking..యూకె నుంచి కళ్ళు కప్పి..ఏపీకి చేరుకున్నకొత్త కరోనా బాధితురాలు..అప్రమత్తం ఆయిన ప్రభుత్వం!
Breaking.. యూకె నుంచి కళ్ళు క
ప్పి..ఏపీ కి చేరుకున్నకొత్త కరోనా బాధితురాలు.. అప్రమత్తం ఆయిన ప్రభుత్వం..!
నేటి చరిత్ర:(ప్రత్యేక ప్రతినిథి)
ఏపీ లో నిరాజమండ్రిలో కొత్త కరోనా వైరస్ కలకలం సృష్టిస్తోంది. యూకే నుంచి రాజమండ్రికి వచ్చిన మహిళకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. నిజానికి ఆమెకు ఢిల్లీలోనే కరోనా టెస్ట్ లు నిర్వహించగా పాజిటివ్ గా తేలింది. ఢిల్లీలో క్వారంటైన్ లో అధికారులు ఉంచారు. కానీ అక్కడి నుంచి తప్పించుకుని ఆమె రాజమండ్రికి ఏపీ ఎక్స్ ప్రెస్ లో చేరుకుంది
సమాచారం అందుకున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి.
ఆమె ఆచూకీ గుర్తించిన
అధికారులు మహిళతో పాటు, ఆమె కుమారుడిని రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆమె రక్తనమూనాలను పూనే ల్యాబ్ కు పంపారు. ఇందుకోసం రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేశారు.
501 views0 comments