- Neti Charithra
Breaking.. ముసురు వర్షాలు తో.. తిరుమల ఘాట్ రోడ్ లో విరిగి పడ్డ కొండ చరియలు..!
Breaking.. ముసురు వర్షాలు తో.. తిరుమల ఘాట్ రోడ్ లో విరిగి పడ్డ కొండ చరియలు..!
తిరుమల: నేటి చరిత్ర
చిత్తూరు జిల్లా తిరుమల లో ముసురు వర్షాలు కొనసాగుతున్నాయి. ఆదివారం
వర్షం ప్రభావంతో తిరుమల రెండో ఘాట్ రోడ్డులో ఆదివారం సాయంత్రం కొండచరియలు విరిగిపడ్డాయి.
సమాచారం అందుకున్న అధికారులు
వెంటనే అలిపిరి వద్ద తితిదే భద్రత, ఇంజినీరింగ్ విభాగం సిబ్బంది ఘాట్ రోడ్డు గుండా తిరుమల చేరుకునే భక్తులను అప్రమత్తం చేశారు. విరిగిపడిన కొండచరియలను జేసీబీ సాయంతో తొలగిస్తూ వాహన రాకపోకలను
పునరుద్ధరించారు. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల ప్రభావంతో తరచూ ఇటువంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. తాజా ఘటన తిరుమలకు వెళ్లే వాహన చోదకులు భయం.. భయంతో రాకపోకలు చేస్తున్నారు.
166 views0 comments