- Neti Charithra
Breaking.. మావోయిస్టులు వాడే తూటాలుతో పట్టుపడ్డ..డిఎస్పీ అరెస్ట్...!
Breaking.. మావోయిస్టులు వాడే తూటాలుతో పట్టుపడ్డ..డిఎస్పీ అరెస్ట్...!
నేటి చరిత్ర: (ప్రత్యేక ప్రతిని థి)
తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారిన కామారెడ్డి పోలీసుల కేసు లో మరో డిఎస్పీ ని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు.
మావోయిస్టులు వాడే తూటాలు.. ఓ డిఎస్పీ ఇంట్లో పట్టుపడటం తో కల కలం నెలకొంది. వివరాలు ఇలా ఉన్నాయి.కామారెడ్డి జిల్లాలోబెట్టింగుల నిర్వాహకులు నుండి భారీ గా మామూళ్లు అందుకున్న ఓ సీఐ
జగదీష్ తో పాటు మరో ఎస్ ఐ గోవింద్ ను ఇప్పటికే సస్పెండ్ చేయగా ఈ కేసును చేదిస్తున్న ఏసీబీ అధికారులకు ఇదే కేసుకు సంబంధించిన డిఎస్పీ లక్ష్మీనారాయణ ఇంట్లో జరిగిన తనిఖీల్లో భారీగా అక్రమ ఆస్తులు బయట పడటం తో పాటు పెద్ద ఎత్తున తుపాకి తూటాలు పట్టు పడటం కల కలం రేపింది. దింతో డిఎస్పీ లక్ష్మీనారాయణ ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసి
డీఎస్పీ ఇంట్లో దొరికిన ఆయుధ సామగ్రి
9 ఎం.ఎం.వి 1 క్యాట్రిడ్జ్, 9 తూటాలు; ఎస్ఎల్ఆర్(7.62)వి 2 క్యాట్రిడ్జ్లు, 5 తూటాలు; 0.303 గన్వి 3 క్యాట్రిడ్జ్లు, 2 తూటాలు; 0.22 గన్వి 4 క్యాట్రిడ్జ్లు, 2 తూటాలు; ఏకే -47గన్వి 5 క్యాట్రిడ్జ్లు, 12 తూటాలు; ఏకే -47వి 6 షెల్స్; 9 ఎంఎం గన్వి 1 షెల్ లను సీజ్ చేశారు.