• Neti Charithra

Breaking.. ములకలచేరువు సమీపం లో లోయలోకి దూసుకెళ్లిన కారు.. ఒకరు మృతి..ఒకరి పరిస్థితి విషమం..!


Breaking.. ములకలచేరువు సమీపం లో లోయలోకి దూసుకెళ్లిన కారు.. ఒకరు మృతి..ఒకరి పరిస్థితి విషమం..!



ములకలచేరువు: నేటి చరిత్ర



(రోడ్డు ప్రమాదం లో మృతి చెందిన రవి)


చిత్తూరు - అనంతపురం జిల్లా ల సరిహద్దు లో మంగళవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ సందర్భంగా అనంతపురం జిల్లా తనకల్లు కు చెందిన ఓ యువకుడు మృతి చెందగా మరో

యువకుడి కి తీవ్ర గాయాలు అయ్యాయి.

అనంతపురం జిల్లా ,తనకల్లు మండల పరిధిలోని చీకటిమానిపల్లి వద్ద ఆత్మిక పేపర్ మిల్ సమీపాన జాతీయ రహదారి 42 పై ఇండికా కారు అదుపుతప్పి బోల్తా పడడంతో కే.రవి అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా , డ్రైవర్ ఎస్ .రవి కు తీవ్ర గాయాలయ్యాయి .

వీరు తనకల్లు మండల పరిధిలోని

,ఎర్రగుంటపల్లి గ్రామానికి చెందిన వారుగా పోలీసులు గురించారు. ఎర్రగుంటపల్లి నుంచి కారులో చిత్తూరు జిల్లా, మొలకలచెరువుకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. .తనకల్లు ఎస్ఐ శ్రీనివాసులు కేసు నమోదు చేసి, శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.



Recent Posts

See All

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

ఈ నెల 29వ తేదీన జగనన్న విద్యా దీవెన కార్యక్రమం అమలుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం జగన్‌ అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. వివిధ పోస్టుల భర్తీతో సహా పలు అంశాలపై కేబినెట్