• Neti Charithra

Breaking.. ములకలచేరువు సమీపం..లో ఘోర రోడ్డు ప్రమాదం..నుజ్జు నుజ్జు అయిన కారు..ఒకరి మృతి..!


Breaking.. ములకలచేరువు సమీపం..లో ఘోర రోడ్డు ప్రమాదం..నుజ్జు నుజ్జు అయిన కారు..ఒకరి మృతి..!
ములకలచేరువు: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా సరిహద్దు తనకల్లు మండలం చీకటి మానుపల్లి సమీపం లో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తనకల్లు మండలం గంగసాని పల్లె కు చెందిన కిరణ్ కుమార్ రెడ్డి (ములకలచేరువు మండలం మాజీ సర్పంచ్ రవీంద్రారెడ్డి బావమరిది)

ములకలచేరువు కు వచ్చి వెళుతుండగా ఆదివారం సాయంత్రం చికటిమాను పల్లె సమీపంలో తాను ప్రయాణిస్తున్న కారు చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదం లో కిరణ్ కుమార్ రెడ్డి అక్కడి కక్కడే మృతి చెందారు. తనకల్లు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.