• Neti Charithra

Breaking..ములకలచెరువు వద్ద వాహనం బోల్తా..12 మందికి గాయాలు..ఇద్దరి పరిస్థితి విషమం..!


Breaking..ములకలచెరువు వద్ద వాహనం బోల్తా..12 మందికి గాయాలు..ఇద్దరి పరిస్థితి విషమం..!



ములకలచెరువు: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా ములకలచెరువు మండలం పెద్దపాళ్యం సమీపం లో టాటా ఏసీ వాహనం అదుపు తప్పి చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదం లో 10 మందికి గాయాలు కాగ ఇద్దరి పరిస్థితి ఆందోళనకరం గా మారింది.

ప్రత్యక్ష సాక్షులు కథనం మేరకు... పిటిఎం మండలం కాయలవారిపల్లి పరిసరాలకు చెందిన పలువురు భక్తులు అనంతపురం జిల్లా కదిరి లోని లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ దర్శనానికి 12 మంది భక్తులు తో పాటు డ్రైవర్, క్లినర్ లు తో పాటు14 మంది వాహనం లో వెళుతుండగా పెద్దపాళ్యం

రైల్వే గేటు సమీపం లో అదుపు తప్పి టాటా ఏసీ వాహనం రోడ్డు ప్రక్కన ఉన్న చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదం లో వాహనం లో ప్రయాణిస్తున్న భక్తులు అరుణమ్మ, జోస్నా, వెంకటలక్ష్మి, నరసమ్మ, నారాయణ, రామలక్ష్మి, నరసమ్మ, మోహన్ , కృష్ణమ్మ,

అమరావతి,లు తో పాటు మరో ఇద్దరిని మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగ నారాయణ, గోపాల్ ల పరిస్థితి విషమంగా ఉండటంతో బెంగుళూరు కు తరలించారు. ములకలచెరువు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

Recent Posts

See All

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

ఈ నెల 29వ తేదీన జగనన్న విద్యా దీవెన కార్యక్రమం అమలుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం జగన్‌ అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. వివిధ పోస్టుల భర్తీతో సహా పలు అంశాలపై కేబినెట్