• Neti Charithra

Breaking..ములకలచేరువు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి..!


Breaking..ములకలచేరువు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి..!




ములకలచేరువు: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా ములకలచేరువు మండలం వేపురికోట వద్ద ద్విచక్ర వాహనాన్ని ఎదురుగా వస్తున్న లారీ ఢీ కొంది. ఈ ప్రమాదం లో శ్రీనివాసులు(45) అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనా

స్థలాన్ని స్థానిక ఎస్ ఐ రామకృష్ణ పరిశీలించారు. మృత దేహాన్ని పోస్టుమార్టం కోసం మదనపల్లె జిల్లా ఆస్పత్తికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


Recent Posts

See All

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

ఈ నెల 29వ తేదీన జగనన్న విద్యా దీవెన కార్యక్రమం అమలుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం జగన్‌ అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. వివిధ పోస్టుల భర్తీతో సహా పలు అంశాలపై కేబినెట్