• Neti Charithra

Breaking.. 16 గ్రామపంచాయతీ ల కీలక నేతలు ములకలచేరువు లో మకాం..!


Breaking.. 16 గ్రామపంచాయతీ ల కీలక నేతలు ములకలచేరువు లో మకాం..!ములకలచేరువు: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా ములకలచెరువు మండలంలో 160 వార్డులకు గాను పోలీసు భద్రత మధ్య నామినేషన్ల దరఖాస్తులు స్వీకరించేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసినట్లు ఎంపీడీఓ రమేష్ బాబు తెలిపారు.దింతో ప్రధాన పార్టీలకు చెందిన పలు గ్రామాల

నేతలు మకాం వేస్తున్నారు. కాగ

16 పంచాయతీలకు గాను మొలకల చెరువు కదిరి నాధుని కోట నాయిని చెరువు పల్లి పెద్దపాలెం పంచాయతీలకు సి ఎం ఆర్ సి బిల్లింగ్ నందు దరఖాస్తుల స్వీకరణ చౌడ సముద్ర సోంపల్లి గూడపల్లి కాల్వపల్లి పంచాయతీలకు ఎంపీడీవో ఆఫీస్ నందు దరఖాస్తుల స్వీకరణ దేవుల చెరువు వేపూరికోట మద్ది నాయన పల్లి బురకాయలకోట పంచాయతీలకువెలుగు ఆఫీస్ నందు దరఖాస్తుల స్వీకరణ పాత ములకలచెరువు కోనేటి వారి పల్లి కోట సెంట్రల్ స్కూల్ గ్రామాలకు ఎమ్మార్వో ఆఫీస్ నందు దరఖాస్తుల స్వీకరణ స్వీకరించబడిన ని అధికారులు తెలిపారు.