• Neti Charithra

Breaking.. ములకలచేరువు లో సర్పంచ్ స్థానాలకుభారీగా నమోదు అయిన నామినేషన్ లు..!


Breaking.. ములకలచేరువు లో సర్పంచ్ స్థానాలకుభారీగా నమోదు అయిన

నామినేషన్ లు..!



ములకలచేరువు: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా ములకలచెరువు మండలంలో నామినేషన్లు ప్రక్రియ మొదటి రోజు ప్రారంభం కాగ మంగళవారం భారీగా నామినేషన్ లు డగాలు అయ్యాయి.సర్పంచ్ ఎన్నికకు కోనేటి వారి పల్లి పంచాయతీ లో దా శెట్టి వెంకటరమణ, దా శెట్టి శ్రీనివాసులు మొలకల చెరువు పంచాయతికి వేలు జానకి ,కమ్మరి రజియా బి, పాత మలకలచెరువు పంచాయతీలో డేరంగుల భారతమ్మ , మణికంఠ వెంకటలక్ష్మి , సోంపల్లి పంచాయతీలో కే బాల్ రెడ్డి , శ్రీనివాసులు వేపూరికోట లో పంచాయతీలో సునీతమ్మ ,శ్యామల నామినేషన్ వేసినట్లు ఎంపీడీవో రమేష్ బాబు తెలిపారు .అదేవిధంగా బురకాయలకోట పంచాయతీలో వార్డ్ మెంబర్ గా నో అబ్దుల్ రషీద్ మల్లిక హైదర్ వలి షాప్ సుదర్శన్ రెడ్డి షరీఫ్ లు నామినేషన్ లు దాఖలు చేశారు.


368 views0 comments
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon