• Neti Charithra

Breaking.. ములకలచెరువు లో విద్యుతా ఘాతం.. చిత్తూరు జిల్లా లో ఇద్దరు మృతి..!


Breaking.. ములకలచెరువు లో విద్యుతా ఘాతం.. చిత్తూరు జిల్లా లో ఇద్దరు మృతి..!




మొలకలచెరువు: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా లో ములకలచేరువు, తిరుపతి లలో విద్యుతా ఘాతం తో ఇద్దరు

మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది.

మొలకలచెరువు కాలనీలో నివసిస్తున్న షేక్‌.జాఫర్‌(33) దీపావళి టపాసు విక్రయాల టెంట్‌ వేస్తూ విద్యుత్‌ షాక్‌కు గురయ్యాడు.

ఇతనిని ఆసుపత్రికి తరలించే లోపే పరిస్థితి విషమించడం తో అతను మృతి చెందాడు. అలాగే తిరుపతి న్యూ ఇందిరానగర్‌లోనూ ట్రాన్స్‌ఫార్మర్‌ వద్ద శుక్రవారం ఉదయం మూత్ర విసర్జన చేస్తూ మరో వ్యక్తి విద్యుద్ఘాతానికి గురై మృతిచెందడం తో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


447 views0 comments
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon