• Neti Charithra

Breaking.. ములకలచేరువు లో రోడ్డు ప్రమాదం..ఐదు మందిని మదనపల్లె ఆసుపత్రికి తరలింపు..!


Breaking.. ములకలచేరువు లో రోడ్డు ప్రమాదం..ఐదు మందిని మదనపల్లె ఆసుపత్రికి తరలింపు..!





ములకలచేరువు: నేటి చరిత్ర


( రోడ్డు ప్రమాదం లో గాయపడ్డ బాధితులు)


చిత్తూరు జిల్లా ములకలచేరువు లో రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొనడంతో ఐదు మందికి గాయాలు అయ్యాయి. మండల కేంద్రం లోని బుజ్జికొండ దగ్గర రెండు స్కూటీ లు వేగంగా వెళుతూ ఢీకొన్నాయి. ఈ

ప్రమాదం లో వినోద్(35), ధనలక్ష్మి(27),అంజప్ప(32), రామచంద్ర(40) ల తో పాటు మరో చిన్నారి గాయపడ్డంతో మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు. స్థానిక పోలీసులు కేసు దర్యాప్తు చెస్తున్నారు.