• Neti Charithra

Breaking.. ములకలచేరువు లో భారీ అగ్నిప్రమాదం.. లక్షల్లో ఆస్తి నష్టం..!


Breaking.. ములకలచేరువు లో భారీ అగ్నిప్రమాదం.. లక్షల్లో

ఆస్తి నష్టం..!




ములకలచేరువు: నేటి చరిత్ర



చిత్తూరు జిల్లా ములకలచేరువు లో బుధవారం అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదం లో రూ.4లక్షలు ఆస్తి నష్టం జరిగింది. ఈ సందర్భంగా నల్లగుట్ల లో బాబ్ జాన్ కు చెందిన కోళ్ల ఫారం లో అగ్నిప్రమాదం జరిగింది. అగ్నిమాపక సిబ్బంది చొరవ తో రూ.3లక్షల నష్టం తప్పింది. అగ్ని ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది.