- Neti Charithra
Breaking.. ములకలచేరువు లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న గ్రామ సచివాలయ ఉద్యోగి..!
Breaking.. ములకలచేరువు లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న గ్రామ సచివాలయ ఉద్యోగి..!
ములకలచేరువు: నేటి చరిత్ర
(ఆత్మహత్య చేసుకున్న సచివాలయ ఉద్యోగి
వేణుగోపాల్ నాయక్)
చిత్తూరు జిల్లా ములకలచేరువు లో గ్రామ సచివాలయ ఉద్యోగి ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా కల కలం రేపింది.కాల్వపల్లె గ్రామ సచివాలయం లో పనిచేస్తున్న డిజిటల్ అసిస్టెంట్ వేణు గోపాల్ నాయక్
ములకలచేరువు లోని ఇంట్లో శుక్రవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇతని ఆత్మహత్య పై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నట్లు తెలుస్తోంది. ఇతను గ్రామ సచివాలయం లో పని ఒత్తిడికి తో ఆత్మహత్య చేసుకున్నాడా.. లేక కుటుంబ సమస్యలు కారణమా అనే విషయాలు విచారణలో వెలుగు చూడాల్సివుంది.
1,649 views0 comments