- Neti Charithra
Breaking... ములకలచెరువు మండలం లో 16 పంచాయతీల కు ఖరారు ఆయిన అభ్యర్థులు..!
Breaking... ములకలచెరువు మండలం లో 16 పంచాయతీ ల కు ఖరారు ఆయిన అభ్యర్థులు..!
ములకలచెరువు: నేటి చరిత్ర
( ఏకగ్రీవం అయిన శంకర్ రెడ్డి)
ములకలచెరువు మండలం లో 16
గ్రామ పంచాయతీ లలో కదిరినాథుని కోట పంచాయతీ కి సర్పంచ్ అభ్యర్థి దేవరింటి
శంకర్ రెడ్డి ఏకగ్రీవం అయిన ట్లు ఎంపీడీఓ రమేష్ బాబు తెలిపారు. మిగిలిన 15 గ్రామ పంచాయతీ ల కు సంబంధించి......
కాల్వపల్లె గ్రామ పంచాయతీకి
పల్ల కృష్ణమూర్తి, మహబూబ్ బాష,
కొనేటివారిపల్లి- జయచంద్ర కుమార్, వెంకట రమనప్ప, కృష్ణప్ప, శివన్న,
గుడిపల్లి- నాగ మల్లప్ప, రెడ్డెప్ప,
చౌడ సముద్రం- సుల్తాన్, ప్రభాకర, ఆకులప్ప, రాంబాబు,
దేవుల చెరువు- యశోద మ్మ, ప్రభావతమ్మ, అరుణమ్మ,
నాయన చేరువుపల్లి- మాధవి, కవిత, సంధ్యా రాణి,
పత్తికోట- మనోరమ, శాంతమ్మ,
పాత ములకలచెరువు- మంజుల, రమాదేవి, పద్మకల, వెంకట లక్ష్మీ
పెద్దపాల్యం- అంజనమ్మ, లావణ్య, శోభారాణి
బురకాయల కోట- కలవతమ్మ, విజయమ్మ,
మద్దినాయుని పల్లి- లక్ష్మీ నారాయణ, కృష్ణమూర్తి, నారాయణ స్వామి, బాలకృష్ణ, మల్లికార్జున, సుగుణమ్మ,
ములకలచేరువు- రహమత్ బి, చిన్న జానకి
వేపురికోట- మొరు పూరి సునీత, ఎం సునీత,
సెంట్రల్ స్కూల్- వెంకట రమణారెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి,
సోంపల్లి- బాల నందారెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి