- Neti Charithra
Breaking.. ములకలచేరువు నుంచి 20 మంది భక్తులతో బోయకొండకు వెళుతున్న లారీ బోల్తా..!
Breaking.. ములకలచేరువు నుంచి 20 మంది భక్తులతో బోయకొండకు
వెళుతున్న లారీ బోల్తా..!
బోయకొండ: నేటి చరిత్ర
(బోల్తా పడ్డ భక్తుల లారీ)
చిత్తూరు జిల్లా బోయకొండ కు 40 మంది భక్తులతో వెళుతున్న మినీ లారీ ఆదివారం
ఉదయంఅదుపు తప్పి బోల్తాపడి నీటి కుంటలోకి దూసుకెళ్లింది.ఈ ప్రమాదం లో పలువురికి గాయాలు అయ్యాయి.
ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు..
వివరాలు ఇలా ఉన్నాయి.
ములకలచేరువు కు చెందిన 20 మంది భక్తులు బోయకొండ అమ్మవారి దర్శనానికి వెళుతుండగా పుంగనూరు మండలం ఒంటి మిట్ట సమీపం లో బోల్తాపడి చెవులోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదం లో 10 మందికి గాయాలు అయినట్లు తెలుస్తోంది. స్థానిక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
1,021 views0 comments