• Neti Charithra

Breaking.. ములకలచేరువు కు చెందిన కానిస్టేబుల్ విద్యుతా ఘాతం..తో మృతి..!


Breaking.. ములకలచేరువు కు చెందిన

కానిస్టేబుల్ విద్యుతా ఘాతం..తో మృతి..!





ములకలచేరువు: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా గుర్రంకొండ పోలీస్

కానిస్టేబుల్ ఇబ్రహీం శనివారం సాయంత్రం విద్యుతా ఘాతం తో మృతి చెందారు. గుర్రంకొండలో ని ఇందిరమ్మ కాలని లో నిర్మిస్తున్న ఇంటి పనులు జరుగుతుండగా వాటి పనులు పర్యవేక్షిస్తూ పొరపాటున విద్యుత్ తీగెలు తగిలి తీవ్రగాయాలు అయ్యాయి. కుటుంబసభ్యులు హుటా హుటిన ఆస్పత్రికి తరలించగా

అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటన కు సంబంధించి స్థానిక పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.

ఇతని స్వగ్రామం ములకలచేరువు మండలం సోంపాళ్యం కాగ బి కొత్తకోట, ములకల చెరువు , పిటిఎం పోలీస్ స్టేషన్

స్టేషన్ లలో విధులు నిర్వహించగా

ఇటీవలే గుర్రంకొండకు బదిలీ పై వెళ్ళాడు.

ఈ ప్రమాదం పోలీస్ శాఖ లో విషాదాన్ని నింపింది.

1,677 views0 comments
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon