• Neti Charithra

Breaking... ములకలచెరువు.. అంగళ్ళు.. మదనపల్లె లతోపాటు చిత్తూరు జిల్లాలో పెరిగిన కరోనా..!


Breaking... ములకలచెరువు.. అంగళ్ళు.. మదనపల్లె లతోపాటు చిత్తూరు జిల్లాలో పెరిగిన కరోనా..!


చిత్తూరు : నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా లో గడిచిన 24 గంటల్లో 72 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో భాగంగా ..

కలకడ-1,కురబలకోట 3, మదనపల్లె 6 ,నగిరి 1, రేణిగుంట 2 ,తిరుపతి 37, తిరుపతి రూరల్1, పిటిఎం 1, చంద్రగిరి1 ములకలచెరువు 1, చిత్తూరు 5, పుత్తూరు 3 రామచంద్రపురం 2 శ్రీకాళహస్తి 3 పిచ్చాటూరు 1, గుర్రంకొండ 1, పీలేరు 1, శాంతిపురం 1 చొప్పున కేసులు నమోదు అయ్యాయి.