• Neti Charithra

Breaking..మార్కెట్ కాంప్లెక్స్ లో భారీ అగ్నిప్రమాదం.. లక్షల్లో నష్టం..!


Breaking..మార్కెట్ కాంప్లెక్స్ లో భారీ అగ్నిప్రమాదం.. లక్షల్లో నష్టం..!




గుంటూరు: నేటి చరిత్ర

గుంటూరు లోని చేపలమార్కెట్‌ కాంప్లెక్స్‌లో శనివారం భారీ అగ్ని ప్రమాదం జరగటం తో లక్షల్లో ఆస్తి నష్టం జరిగింది.సూర్యా సెల్‌ఫోన్ల దుకాణంలో మంటలు చెలరేగాయి. దీంతో దుకాణంలోని సామగ్రి పూర్తిగా దగ్ధమయ్యాయి. పక్క షాపుల్లోకి


మంటలు వ్యాపించడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న


అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఘటనపై లాలాపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.