• Neti Charithra

Breaking.. మార్నింగ్.. వాకింగ్.. చేస్తున్న టీడీపీ నేత ను నరికి చంపిన ప్రత్యర్థులు..!


Breaking.. మార్నింగ్..

వాకింగ్.. చేస్తున్న టీడీపీ నేత ను నరికి చంపిన ప్రత్యర్థులు..!



నేటి చరిత్ర: (ప్రత్యేక ప్రతిని థి)


వాకింగ్ కు వెళుతున్న .. ఓ టీడీపీ నేతను

ప్రత్యర్థులు.. దారుణంగా హత్య చేసిన ఘటన

తెలంగాణలో సంచలనం కలిగించింది. వివరాలు ఇలా ఉన్నాయి.జనగామకు చెందిన టీడీపీ నేత పులిస్వామి 2005లో తెలుగుదేశం పార్టీ తరుపున కౌన్సిలర్ గా గెలిచారు. 2019 ఎన్నికల్లో టీడీపీ తరుపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం ఆయన టీడీపీలోనే కొనసాగుతున్నారు. పులిస్వామి హత్యకు భూ వివాదాలే కారణమని తెలుస్తోంది. పులిస్వామి గురువారం ఉదయం వాకింగ్ కు వెళ్లి వస్తుండగా ప్రత్యర్థులు నరికి చంపేశారు

స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


758 views0 comments
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon