• Neti Charithra

Breaking.. మామూళ్ల మత్తులో..తూగుతున్న.. ఓ సీఐ.. ఇద్దరు ఎస్సైలతో పాటు ఐదుగురి పై వేటు..!


Breaking.. మామూళ్ల మత్తులో..తూగుతున్న.. ఓ సీఐ.. ఇద్దరు ఎస్సైలతో పాటు ఐదుగురి పై వేటు..!




నేటి చరిత్ర: (ప్రత్యేక ప్రతిని థి)


అంతరాష్ట్ర పేకాట కు సహకారం అందిస్తున్న ఓ సర్కిల్ ఇన్స్ పెక్టర్ తో పాటు మరో ఇద్దరు ఎస్ ఐ లపై ఉన్నతాధికారులు వేటు వేసిన ఘటన నెల్లూరు జిల్లాలో

లో చోటుచేసుకుంది.ఇందుకు సంబంధించి న వివరాలు ఇలా ఉన్నాయి.నెల్లూరు జిల్లా కొడవలూరుపరిసరాల్లో అంతరాష్ట్ర పేకాట




నడుస్తోంది. ఈ పేకాట కేంద్రం నుంచి పలువురు పోలీస్ అధికారులకు నెల వారి మామూళ్లు అందుతున్నట్లు సమాచారం అందుకున్న జిల్లా ఎస్పీ విచారణకు ఆదేశించారు. ఈ నేపథ్యం లో కోవూరు సీఐ రామారావు ను విఆర్ కు కొడవలూరు ఎస్ ఐ జలాని, ఎస్బి ఎస్ ఐ వెంకట సాయి తో పాటు మరో ఇద్దరు కానిస్టేబుళ్ల ను సస్పెండ్ చేస్తూ అదేశాలుజరి అయ్యాయి.



774 views0 comments
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon