• Neti Charithra

Breaking..మామిడి తోపులో వేలాడుతున్న గుర్తుతెలియని మృతదేహం.. మదనపల్లె లో కల కలం..!


Breaking..మామిడి తోపులో వేలాడుతున్న గుర్తుతెలియని మృతదేహం..

మదనపల్లె లో కల కలం..!
మదనపల్లె: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా మదనపల్లె సమీపం లోని ఓ మామిడి తోపులో ఓ వ్యక్తి అనుమానాస్పద మృతి కల కలం లేపుతోంది.

మదనపల్లె మండలంలోని కొత్తపల్లి పంచాయతీ ఆర్వీ కృష్ణకుమార్ మామిడి తోటలో ఓ గుర్తు తెలియని వ్యక్తి టేకు


(మామిడి తోపులో మృతి చెందిన గుర్తు తెలియని వ్యక్తి)


చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.ఘటనా స్థలాన్ని పరిశీలిస్తే..

వారం రోజులుగా అతను మృతి చెంది ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.

మృతదేహం బాగా కుళ్లి పోవడంతో దుర్వాసన వేలు వెత్తుతోంది.

ఇతన్ని ఎవరైనా చంపేసారా.. లేక ఆత్మహత్య చేసుకున్నాడా అన్నది పోలీసుల దర్యాప్తులో వెలుగు చూడాల్సి ఉంది.