• Neti Charithra

Breaking..మా..బిడ్డ కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వండి- మదనపల్లె కోర్టును ఆశ్రయించిన బాధిత కుటుంబం .!


Breaking.. మా..బిడ్డ కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వండి- మదనపల్లె కోర్టును ఆశ్రయించిన బాధిత కుటుంబం

.!




మదనపల్లె: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా మదనపల్లె కీ చెందిన ఓ పేద కుటుంబం అనారోగ్యంతో ఉన్న తమ బిడ్డను కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వాలంటూసివిల్ సీనియర్ కోర్టును ఆశ్రయించిన ఘటన చోటు చేసుకుంది.

వివరాలు ఇలా ఉన్నాయి.మదనపల్లి టౌన్ అనపగుట్ట నందు కాపురం వుండు రామకృష్ణ, గీతాంజలి దంపతులకు నాగలక్ష్మీ 6 సంవత్సరంలు మరియు నాగవర్మ 4 సంవత్సరంలు సంతానం, నాగలక్ష్మి మెదడు సంబంధిత

అనారోగ్యంతో బౌతికంగా కోలుకోలేని స్థితిలో వున్నందున , తల్లిదండ్రులు మదనపల్లి సీనియర్ సివిల్ కోర్టు నందు కారుణ్య మరణానికి శుక్రవారం బాధిత కుటుంబం దరఖాస్తు చేసుకుంది.

దింతో న్యాయస్థానం

మదనపల్లి జిల్లా హాస్పిటల్ సూపరింటెండెంట్ కు రెఫర్ చేస్తూ తుది విచారణ నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.



Recent Posts

See All

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

ఈ నెల 29వ తేదీన జగనన్న విద్యా దీవెన కార్యక్రమం అమలుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం జగన్‌ అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. వివిధ పోస్టుల భర్తీతో సహా పలు అంశాలపై కేబినెట్