• Neti Charithra

Breaking.. మినీ బస్సు ను ఢీకొన్న లారీ.. ఒకరు మృతి.. పలువురికి గాయాలు..


Breaking.. మినీ బస్సు ను ఢీకొన్న లారీ.. ఒకరు మృతి.. పలువురికి గాయాలు..!



శ్రీకాకుళం:నేటి చరిత్ర


విద్యార్థులను తీసు కెళుతున్న ట్రావెల్స్ బస్సు ను లారీ ఢీకొంది. సోమవారం ఉదయం జరిగిన ప్రమాదం లో ఓ విద్యార్థి మృతి చెందగా పలువురు విద్యార్థులు మృతి చెందారు. పోలీసుల కథనం మేరకు..

సోంపేట మండలం కొర్లాం జాతీయ రహదారి సమీపం లోరోడ్డు ప్రమాదం జరిగింది. లారీని ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు ఢీకొంది. ఈ ఘటనలో ఒకరు మృతిచెందగా.. ఎనిమిది మందికి తీవ్రగాయాలయ్యాయి. నవరంగ్‌పూర్‌ నుంచి భువనేశ్వర్‌కు విద్యార్థులు ఇంటర్వ్యూకు బస్సులో వెళుతుండగా ప్రమాదం జరిగింది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.