- Neti Charithra
Breaking.. మానవ విలువలు .. మంట కలిశాయి.. మనవరాలి పై తాత అత్యాచారం..!
Breaking.. మానవ విలువలు .. మంట కలిశాయి.. మనవరాలి పై తాత అత్యాచారం..!
నేటి చరిత్ర:(ప్రత్యేక ప్రతిని థి)
మానవత్వం మంట కలిసింది.
మనవరాలిపై తాత అత్యాచారానికి పాల్పడిన ఘటన అనంతపురం జిల్లాలో వెలుగు చూసింది. పోలీసులు కథనం మేరకు..డీఎస్పీ మహబూబ్బాషా, హిందూపురం రూరల్ సీఐ ధరణీకిషోర్
ల కథనం మేరకు.. పరిగిమండలంలోని ఓ గ్రామానికి చెందిన తాత(56) కొద్దిరోజులుగా తొమ్మిదేళ్ల మనవరాలితో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. ఎవరికైనా చెబితే చంపుతానని బెదిరిస్తూ వచ్చాడు. బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయం
లో అత్యాచారానికి పాల్పడ్డాడు. అదే సమయంలో ఇంటికొచ్చిన కొడుకు, కోడలు గమనించడంతో పరారయ్యాడు. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు పరిగి ఎస్ఐ శ్రీనివాసులు కేసు నమోదు చేశారు. నిందితుడ్ని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచినట్లు తెలిపారు.
458 views0 comments