• Neti Charithra

Breaking.. మైనర్ బాలిక పై అత్యాచారం.. పోలీసుల వైఖరి పై బాధితురాలి నిరసన..!


Breaking.. మైనర్ బాలిక పై అత్యాచారం.. పోలీసుల వైఖరి పై బాధితురాలి నిరసన..!


నల్ల మాడ: నేటి చరిత్ర


అనంతపురం జిల్లా నల్లమాడ లో ఓ మైనర్ బాలిక పై ఓ లారీ డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితున్ని పోలీసులు నామమాత్రం కేసు నమోదు చేసారని

ఆరోపిస్తూ బాధితులు పెద్దఎత్తున పోలీస్ స్టేషన్ ఎదుట నిరసనకు దిగటం తో ఉద్రిక్తత నెలకొంది. వివరాలు ఇలా ఉన్నాయి. నల్ల మాడ మండలం ఎర్రవంక పల్కె కి చెందిన మైనర్ బాలిక పై లారీ డ్రైవర్ ఆదినారాయణ అత్యాచారం చేశాడు. నిందితున్ని బెయిల్ బుల్ కేసు నమోదు



(బాధిత కుటుంబాన్ని పరమర్శిస్తున్న టీడీపీ నేత నరసింహులు)

చేయడంతో పాటు నిందితున్ని మద్దతుగా స్థానిక అధికారపార్టీ నేతలు నవడాన్ని అగ్రహిస్తూ స్టేషన్ ఎదుట వారు ఆందోళన కు దిగి ధర్నా చేశారు. ఈ ఘటన పై మాజీ మంత్రి నారా లోకేష్ స్పందిస్తూ.. పోలీసుల వైఖరిని తప్పు పట్టారు. బిసి సెల్ రాష్ట్ర నాయకులు ఎల్ ఐ సి నరసింహులు మాట్లాడుతూ బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు టీడీపీ అండగా ఉంటుందని పేర్కొన్నారు.