• Neti Charithra

Breaking..మైనర్ బాలిక పై అత్యాచారం కేసులో సంచలన తీర్పు ఇచ్చిన న్యాయస్థానం..!


Breaking..మైనర్ బాలిక పై అత్యాచారం కేసులో సంచలన తీర్పు ఇచ్చిన న్యాయస్థానం..!



కాకినాడ: నేటి చరిత్ర


అత్యాచారం కేసులో న్యాయస్థానం కీలక తీర్పు ఇచ్చింది. బాలికపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో నిందితుడికి పదేళ్ల జైలుశిక్ష విధిస్తూ కాకినాడ పోస్కో కోర్టు న్యాయమూర్తి సి.సత్యవాణి తీర్పు చెప్పారు. పోలీసుల కథనం మేరకు..

రంగంపేట మండలం ముకుందపురానికి చెందిన పంచకట్ల వెంకటేశ్వర్లు అదే ప్రాంతానికి చెందిన తొమ్మిదేళ్ల్ల బాలికపై

లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీనిపై 2015లో కేసు నమోదైంది. ఆరోపణలు రుజువు కావడంతో నిందితుడికి పదేళ్ల జైలుశిక్ష, రూ.రెండు వేలు జరిమానాతో పాటు రూ.15 వేలు నష్టపరిహారం విధిస్తూ న్యాయమూర్తి తీర్పునిచ్చారు.


403 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon