• Neti Charithra

Breaking.. మైనర్ బాలిక ను ..లోబరుచుకున్న గ్రామ వాలంటీర్ పై పొక్సో కేసు నమోదు..!


Breaking.. మైనర్ బాలిక ను ..లోబరుచుకున్న గ్రామ వాలంటీర్ పై పొక్సో కేసు నమోదు..!



నేటి చరిత్ర:(ప్రత్యేక ప్రతిని థి)


మైనర్ బాలిక ను మోసం చేసిన కేసులో

గ్రామ వాలంటీర్ పై పొక్సో కేసు నమోదు చేసిన ఘటన ఒంగోలు జిల్లాలో నెలకొంది.

పెదకొత్తపల్లికి చెందిన సంపెంగుల క్రాంతి సచివాలయం వాలంటీర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన 9వ తరగతి చదువుతున్న విద్యార్థినికి ప్రేమ పేరుతో దగ్గర అయ్యాడు. చరవాణిలో చిత్రాలు తీసి సామాజిక మాధ్యమాల్లో పెడతానని బెదిరించి లోబరుచుకున్నాడు. విషయాన్ని తెలుసుకొన్న తల్లిదండ్రులు వివాహం చేసుకోవాలని కోరగా అందుకు అంగీకరించలేదు. దాంతో వారు పోలీసులను ఆశ్రయించారు. వాలంటీర్‌ను అదుపులోకి తీసుకుని పోక్సో కేసు నమోదు చేసినట్లు

స్థానిక పోలీసులు తెలిపారు.



526 views0 comments
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon