• Neti Charithra

Breaking.. మైనర్ బాలిక ను అత్యాచారం ..చేసిన పోలీస్ అధికారి..అరెస్ట్..!


Breaking.. మైనర్ బాలిక ను అత్యాచారం ..చేసిన పోలీస్ అధికారి..అరెస్ట్..!నేటి చరిత్ర: (ప్రత్యేక ప్రతిని థి)


తెలంగాణా లోనిమల్కాజ్‌గిరిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మైనర్‌ బాలికపై ఆర్పీఎఫ్ ఏఎస్సై లల్లూ సెబాస్టియన్ అత్యాచారానికి పాల్పడ్డారు. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి బాలికను పలుమార్లు బెదిరించి అత్యాచారం చేశారు. బాలిక తల్లిదండ్రులకు అనుమానం వచ్చి నిలదీయడంతో విషయం బయటపడింది. దీంతో బాలిక తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఏఎస్సై లల్లూ సెబాస్టియన్‌ను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు