• Neti Charithra

Breaking.. మైనర్ బాలిక అత్యాచారం కేసులో నిందితునికి పదేళ్ల జైలు..!


Breaking.. మైనర్ బాలిక అత్యాచారం కేసులో నిందితునికి పదేళ్ల జైలు..!



నేటి చరిత్ర:(ప్రత్యేక ప్రతినిథి)


ఏడేళ్ల చిన్నారిపై అత్యాచారం కేసులో ఓ యువకుడికి పదేళ్ల జైలు శిక్ష విధించిన సంగారెడ్డి కోర్టు, జరిమానా కూడా విధించింది.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. 2019లో సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం చెప్యాల గ్రామానికి చెందిన శేఖర్ అనే యువకుడు ఏడేళ్ల చిన్నారి పై

దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డాడు.. కుటుంబసభ్యులతో ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన మీరుదొడ్డి పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.. ఇక, ఈ కేసులో విచారణ చేపట్టిన సంగారెడ్డి పోక్సో కోర్టు.. శేఖర్‌కు పదేళ్ల జైలు శిక్ష విధించడంతో పాటు.. వెయ్యి రూపాయలు జరిమానా విధించింది. కాగా, చిన్నారులు అని కూడా కనికరం లేకుండా అఘాయిత్యాలకు పాల్పడుతున్న కామాంధులకు కఠిన శిక్షలు విధించాలని డిమాండ్లు వినిపిస్తున్నా