• Neti Charithra

Breaking.. మైనర్ బాలికపై.. పాస్టర్ అత్యాచారయత్నం.. కుటుంబాన్ని పరామర్శించిన నారా లోకేష్..!


Breaking.. మైనర్ బాలికపై.. పాస్టర్ అత్యాచారయత్నం.. కుటుంబాన్ని పరామర్శించిన నారా లోకేష్..!



నేటి చరిత్ర: (ప్రత్యేక ప్రతిని థి)


విశాఖ జిల్లా గాజువాక వాంబే కాలనీలో దారుణం జరిగింది.పదహారేళ్ల బాలికపై పాస్టర్ అత్యాచారయత్నం చేయడం కల

కలం రేపింది.నిందితుడు నానిబాబు అలియాస్ హెవెల్‍ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

టీడీపీ విశాఖ పార్లమెంటరీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‍కు టీడీపీ జాతీయ ప్రధాన

కార్యదర్శి నారాలోకేశ్ ఫోన్ చేసి

బాధితురాలి కుటుంబ సభ్యులకు పరామర్శించి కుటుంబానికి

అండగా ఉంటామని నారా లోకేష్ భరోసా ఇచ్చారు.



203 views0 comments
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon