• Neti Charithra

Breaking.. మైదుకూరు లో టీడీపీ కౌన్సిలర్.. కిడ్నాప్.. ఆందోళనకు దిగిన టీడీపీ శ్రేణులు...!


Breaking.. మైదుకూరు లో టీడీపీ కౌన్సిలర్.. కిడ్నాప్.. ఆందోళనకు దిగిన టీడీపీ శ్రేణులు...!



కడప: నేటి చరిత్ర


క‌డప జిల్లా మైదుకూరు మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో గెలుపొందిన టిడిపి అభ్య‌ర్దుల‌ను పోలీసుల ద్వారా వైసిపి ఎమ్మెల్యే ఎస్‌.ర‌ఘురామిరెడ్డి ఎత్తుకెళ్లేందుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని టిడిపి నేత‌లు ఆరోపిస్తున్నారు. మైదుకూరు 6వ వార్డు అభ్య‌ర్ధి మాబూచాన్‌ను టిటిడి మాజీ చైర్మ‌న్ పుట్టా సుధాక‌ర్ యాద‌వ్ ఇంటి నుంచి సుర‌క్షిత ప్రాంతానికి వెళుతుండ‌గా ప్రొద్దుటూరు ప‌ట్ట‌ణంలో మైదుకూరు పోలీసులు బ‌ల‌వంతంగా కారులో నుంచి ఎమ్మెల్యే ఇంటికి తీసుకెళ్లార‌ని టిడిపి క‌డ‌ప పార్ల‌మెంటు అధ్య‌క్షులు ఎం.లింగారెడ్డి ఆరోపించారు. ఈ మేరుకు మైదుకూరు పోలీసులు కారులోనుంచి త‌ర‌లిస్తున్న‌దృశ్యాల‌ను టిడిపి నేత‌లు మీడియాకు విడుద‌ల చేశారు. ఈ ఘటన స్థానికంగా వివాదం గా మారింది.


Recent Posts

See All

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

ఈ నెల 29వ తేదీన జగనన్న విద్యా దీవెన కార్యక్రమం అమలుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం జగన్‌ అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. వివిధ పోస్టుల భర్తీతో సహా పలు అంశాలపై కేబినెట్