- Neti Charithra
Breaking.. మొదటి విడత నామినేషన్ లలో 525 ఏకగ్రీవ సర్పంచులు..!
Breaking.. మొదటి విడత నామినేషన్ లలో 525 ఏకగ్రీవ సర్పంచులు..!
ఏపీ లో జరిగిన మొదటి విడత సర్పంచ్ ఎన్నికల్లో 525 మంది ఏకగ్రీవ ఎన్నిక అయ్యారు.జిల్లాల వారిగా ఫలితాలు ఇలా ఉన్నాయి.
నెల్లూరు (163): వైసీపీ 22, టీడీపీ 2, ఇతరులు 1
కడప(206): వైసీపీ 51, టీడీపీ 0, ఇతరులు 0
అనంతపురం(169): వైసీపీ 6, టీడీపీ 0
ప్రకాశం(227): వైసీపీ 31, టీడీపీ 4, ఇతరులు 0
గుంటూరు(337): వైసీపీ 65, టీడీపీ 2
కర్నూలు(193): వైసీపీ 50, టీడీపీ 1, ఇతరులు 1
శ్రీకాకుళం(321): వైసీపీ 39, టీడీపీ 0
విశాఖ (340): వైసీపీ 42, టీడీపీ 1, ఇతరులు 1
తూర్పుగోదావరి (366): వైసీపీ 29, టీడీపీ 0, ఇతరులు 1
పశ్చిమగోదావరి (239): వైసీపీ 38, టీడీపీ 0, ఇతరులు 3
కృష్ణా (234): వైసీపీ 21, టీడీపీ 2
చిత్తూరు (454): వైసీపీ 106, టీడీపీ 6
223 views0 comments