• Neti Charithra

Breaking.. మొదటి రాత్రే...చివరి రాత్రి.. నరకం..చూపిన భర్త పై పోలీస్ కేసు నమోదు..!


Breaking.. మొదటి రాత్రే...చివరి రాత్రి..

నరకం..చూపిన భర్త పై పోలీస్ కేసు నమోదు..!



నేటి చరిత్ర: (ప్రత్యేక ప్రతినిథి)


మొదటి రాత్రి.. నరకం చూపిన భర్తపై పోలీసులు కేసు నమోదు చేసిన ఘటన గుంటూరు జిల్లాలో కల కలం రేపింది. పోలీసుల కథనం మేరకు.ప్రకాశం జిల్లాకు చెందిన యువకుడు హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్నాడు. నరసరావుపేటకు చెందిన యువతి సైతం సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి. అక్టోబరు నెలలో వీరికి వివాహమైంది. మొదటిరాత్రి అతని ప్రవర్తనతో..భయపడుతున్నాడని భావించి రోజులు గడుపుకుంటూ వచ్చారు. రెండురోజుల కిందట మళ్లీ మొదటి రాత్రి ఏర్పాటు చేయగా అతను ఆమె నైటీ వేసుకొని వింతగా ప్రవర్తించాడు. అంతేగాక ఆమెకు మత్తు ఇంజెక్షన్‌ ఇచ్చి బ్లేడ్‌తో

మర్మావయాలు, శరీరంపై గాయాలు చేశాడు. వధువు ఈ విషయాన్ని పెద్దలకు తెలియజేసింది. వాళ్లు వరుడి బంధువులను సంప్రదించగా వధువే సంసారానికి పనికిరాదంటూ గొడవపెట్టుకున్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు.. నరసరావుపేట పోలీసులు కేసు నమోదు చెసారు.


627 views0 comments
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon