• Neti Charithra

Breaking.. మంత్రి పెద్దిరెడ్ది రామచంద్రా రెడ్డి పై సంచలన నిర్ణయం తీసుకున్న ఎన్నికల సంఘం..!


Breaking.. మంత్రి పెద్దిరెడ్ది రామచంద్రా రెడ్డి పై సంచలన నిర్ణయం తీసుకున్న ఎన్నికల సంఘం..!



విజయవాడ: నేటి చరిత్ర


ఏపీ ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ని ఈ నెల 21 వరకు ఇంటికే పరిమితం అయ్యేలా చర్యలు తీసుకోవాలని డిజిపి గౌతమ్ సవాంగ్ సవాంగ్ ను ఆదేశించారు.

మీడియాతో కూడా పెద్దిరెడ్డిని

మాట్లాడనివ్వకుండా కట్టడి చేయాలని నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆదేశించారు. ఈ మేరకు నిమ్మగడ్డ రమేష్ కుమార్ డీజీపీకి లేఖ రాశారు. ఎన్నికలు సజావుగా జరిపేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. నిమ్మగడ్డకు సహకరిస్తే అధికారులను బ్లాక్ లిస్ట్ లో పెడతామని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసిన వ్యాఖ్యలపై నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే మంత్రి పెద్దిరెడ్డి వైద్య సౌకర్యాల కోసమే బయటకు వెళ్లాలని, అప్పుడు కూడా మీడియాతో మాట్లాడకుండా చూడాలని నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆదేశించారు.

Recent Posts

See All

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

ఈ నెల 29వ తేదీన జగనన్న విద్యా దీవెన కార్యక్రమం అమలుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం జగన్‌ అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. వివిధ పోస్టుల భర్తీతో సహా పలు అంశాలపై కేబినెట్